ఇన్స్టంట్ పరీక్ష (Instant Exam)కోసం అర్హతలు - మే / జూన్ - 2016

Note : For Andhra Pradesh no such update/Information. We'll update once if announced or notified 


1. అభ్యర్థి విద్యా సంవత్సరం 2015-16 చిట్ట చివరి సంవత్సరం సాధారణ రోల్ లో మరియు అక్టోబర్ / నవంబర్ - 2015, మార్చ్ /ఏప్రిల్  - 2016 లో పరీక్షా రాసి ఉండి

2.అభ్యర్థి కి రెండు (2) బ్యాక్లాగ్ అనగా (థియరీ, ప్రాక్టికల్ లేదా రెండు) 1 వ సంవత్సరం నుండి 6 వ సెమిస్టర్ లోపు ఉండాలి

3.హాల్ టికెట్ పై పేర్కొన్న ఇన్స్టంట్/ అడ్వాన్స్డ్ పరీక్షల కోసం నమోదు చేసుకొన్న అభ్యర్థి  గుర్తించిన పరీక్ష కేంద్రాల్లో పరీక్ష  రాయాల్సి ఉంటుంది.

4.ప్రయాణ మరియు వసతి, ఏదైనా ఉంటే, అభ్యర్థి మాత్రమే భరించాలి

5.Revaluation,Recounting కోసం దరఖాస్తు కోరిన అభ్యర్థులు కూడా ఇన్స్టంట్  పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.మార్చి / ఏప్రిల్ -2016 డిప్లొమా పరీక్ష రాసిన వారు RV,RC లో పాస్ ఐ ఉంటే, SBTET ద్వారా తిరిగి చెల్లిస్తారు అలా పాస్ అయిన వారు ఈ ఇన్స్టంట్ పరీక్ష కి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు

నోట్ :
అభ్యర్థిగా ఇన్స్టంట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుంటే తరువాత సప్లిమెంటరీ పరీక్షలకు అర్హులు కారు

మాల్ ప్రాక్టీసెస్ అభ్యర్థులు ఇన్స్టంట్ పరీక్షలకు అర్హులు కారు

ప్రాక్టికల్ పరీక్షలకు థియరీ పరీక్షలకు వివాదస్పద లేకుండా పరీక్ష షెడ్యూల్ తేదీలు రూపొందిస్తారు
Labels:
[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.